హాకీ సెమీస్ చేరిన అమ్మాయిలు.. కాంస్యం అందుకున్న లవ్‌ప్రీత్
Published on: Thu Aug 4, 2022 10:23AM
ఇంగ్లండ్ బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల హాకీ జట్టు సెమీస్ చేరింది. పూల్ ఏ లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కెనడాను 3-2 తేడాతో ఓడించింది. దీంతో ఈ పూల్‌లో టాప్ లో నిలవడంతో పూల్ బి టాపర్ ఆస్ట్రేలియాతో సెమీస్‌లో భారత జట్టు తలపడనుంది.
కాగా ఆరో రోజు వెయిట్ లిఫ్టర్ లవ్‌ప్రీత్‌సింగ్ కాంస్యం సాధించాడు. పురుషుల 109 కేజీ ఫైల్ కేటగిరీలో అతను గొప్ప ప్రదర్శనే ఇచ్చాడు. మొత్తం 355 కేజల బరువు ఎత్తి మూడవస్థానంలో నిలిచాడు. 192 కేజీలక్లన్ అండ్ జర్క్ రౌండ్‌లో జాతీయస్థాయి రికార్డు నెలకొల్పి ఆకట్టుకున్నాడు. దీంతో ఈ గేమ్స్‌లో ఇప్పటికి 14 పతకాలు భారత్ పతకాల 14 సాధించి టేబుల్లో 6వ స్థానంలో నిలి చింది.
జూడోలో తూలికామాన్ 78 కేజీల కేటగిరలో ఫైల్ చేరాడు. అలాగే క్వాష్ డబుల్స్‌లో భారత్ జంట జోష్న చిన్నప్ప, హరీందర్ పాల్ సంధూ శ్రీలంక జట్టును ఓడించింది.


