TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

బెంగళూరులో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Published on: Sat Mar 4, 2017 9:37AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య బెంగళూరులో జరుగుతున్న రెండోటెస్టులో టాస్‌గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. పుణే టెస్టులో ఘోర పరాజయం తర్వాత భారత్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. గాయంతో బాధపడుతున్న ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో అభినవ్ ముకుంద్‌, జయంత్‌ను తప్పించి అతని స్థానంలో కరుణ్ నాయర్‌ను తీసుకున్నట్లు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.