4x400 మీటర్స్ రిలే.. భారత్ అద్భుత ప్రదర్శన

posted on: Jul 27, 2024 12:35PM

పారిస్ ఒలింపిక్స్ ను భారత్ అద్భుత ప్రదర్శనతో ఆరంభించింది. కనీస అంచనాలు కూడా లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల జట్టు అద్భుత ప్రదర్శేన చేసింది.  4x400 మీటర్ల రిలేలో భారత పురుషుల జట్టు క్వాలిఫయింగ్ రౌండ్ లో రెండో స్థానంలో నిలిచి క్వాలిఫై అయ్యింది.

వ్యాఖ్యతలు కానీ, క్రీడీ పండితులు కానీ అసలు భారత పురుషుల 4x00 మీటర్ల రిలే జట్టును గుర్తించను కూడా గుర్తించలేదు. క్వాలిఫయింగ్ రౌండ్ రేస్ ప్రారంభమైన తొలి మూడు నిముషాలలో వ్యాఖ్యాతలు అసలు ఇండియన్ టీమ్ ఈ రౌండ్ లో పోటీలో ఉందన్న విషయాన్ని ప్రస్తావించలేదు. అటువంటిది రౌండ్ పూర్తయ్యే సరికి అమెరికా తరువాత రెండో స్థానంలో నిలిచి భారత్ జట్టు అద్భుతం సృష్టించింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...