TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఇండియా స్కోర్.. 360/6

Published on: Sat Mar 18, 2017 5:14PM

 

రాంచీలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో భాగంగా మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్  360/6తో నిలిచింది. నిన్నఓవర్‌నైట్‌ స్కోరు 120/1తో ఈరోజు ఆట ప్రారంభించిన ఇండియా ఈరోజు ఆట ముగిసే సమయానికి 360/6తో నిలిచింది. ఆసీస్‌ స్కోరుకు 91 పరుగుల దూరంలో నిలచింది. కాగా ఆసీస్‌ బౌలర్‌ కమిన్స్‌ నాలుగు వికెట్లు తీయగా..హేజిల్‌వుడ్‌, స్టీవ్‌ ఒకీఫె చెరో వికెట్‌ పడగొట్టారు.