టీమిండియా ఆలౌట్... ఆసీస్ లక్ష్యం 188 పరుగులు...
Published on: Tue Mar 7, 2017 11:13AM
(1).jpg)
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్.. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. . టెస్ట్ మ్యాచ్ ల్లో భాగంగా.. నాలుగోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా జట్టు 274 పరుగులకే ఆలౌటై.. ఆస్ట్రేలియాకు 188 పరుగుల విజయలక్ష్యం నిర్దేశించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హెచ్.వూడ్ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్ రెండు, ఓకీఫె రెండు వికెట్లు పడగొట్టారు.


