ఆధిక్యంలో టీమిండియా..
Published on: Mon Mar 6, 2017 4:00PM
.jpg)
టీమిండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో రోజు మొదటి సెషన్‌లో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 100 పరుగులకు పైగా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈరోజు ఆట ముగిసే సరికి 67ఓవర్లు ముగిసే సరికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి భారత్ 198 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 111పరుగుల ఆధిక్యం దక్కింది. ప్రస్తుతం క్రీజలో రహానె(38), పూజారా(70) ఉన్నారు.


