మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి టీమ్ ఇండియా 18 వితౌట్ లాస్
Published on: Sun Nov 19, 2023 1:05PM
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేపట్టిన టీమ్ ఇండియా మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టపోకుండా 18 పరుగులు సాధించింది.
తొలి ఓవర్ మిచెల్ స్టార్క్ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. రెండో ఓవర్ వేసిన హేజిల్ వుడ్ పది పరుగులు ఇచ్చాడు. స్కిప్పర్ రోహిత్ శర్మ వరుసగా రెండు పోర్లు బాదాడు.
అయితే మూడో ఓవర్ మళలీ స్టార్ కేవలం ఐదు పరుగులే ఇచ్చాడు.


