ఉప్పువల్ల ఇన్ని లాభాలా...!

ఉప్పు వేయందే ఏ వంటకు కూడా రుచి రాదు. అయితే, అలాంటి ఉప్పు వల్ల కేవలం రుచి మాత్రమే పెరగదు, మన శ్రమ కూడా తగ్గుతుంది. అదెలాగో తెలుసా? ఉప్పు వస్తువుల్ని శుభ్రపరచడంలో చక్కగా ఉపయోగ పడుతుంది. ఉదాహరణకి, మైక్రో ఓవెన్ లో కొన్ని సార్లు పదార్థాలు పొంగుతాయి. సో, ఓవెన్ శుభ్రం చేయడం అంత ఈజీ కాదు. మరి ఉప్పు ఉపయోగించి ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకోండి? ఉప్పు వల్ల ఇంకేం ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=L1UKyU5thds