TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

శృంగారానికి ఎందుకు దూరంగా వుండాలి?.. ఇలియానా...

Published on: Wed Oct 8, 2014 10:43AM

 

ఇలియానా హాట్ హాట్ కామెంట్లు చేస్తోంది. మొన్నామధ్య తన తండ్రితో తాను లైంగిక, శృంగార విషయాలను చర్చిస్తానని చెప్పిన ఇలియానా తాజాగా మరిన్ని హాట్ హాట్ కామెంట్లు చేసింది. ఇటీవల ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ, తాను తరచుగా లైంగిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వుంటానని, అందువల్లే తన శరీరం చక్కటి ఆకారంలో వుంటుందని చెప్పింది. లైంగిక కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు చాలా పరవశాన్ని కలిగించే అంశమని, దానికి ఎందుకు దూరంగా వుండాలని ప్రశ్నించింది. మొత్తానికి ఇలియానా ముదిరిపోయింది.