TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ టీజర్

Published on: Mon Apr 8, 2013 8:36PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ‘ఇద్దరమ్మాయిలతో’ టీజర్ ను విడుదల చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న రెండో సినిమా ఇది. ఈ సినిమాని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్నారు. 'గబ్బర్‌ సింగ్', 'బాద్‌ షా' వంటి వరుస సూపర్ హిట్ల తర్వాత ఆయన నిర్మిస్తున్న సినిమా ఇదే. ఇందులో బన్నీ సరసన అమలా పాల్, కేతరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.