మీరు తినే ఐస్‌క్రీమ్‌‌ను బట్టి మనస్తత్వం తెలిసిపోతుందట

posted on: Sep 11, 2019 9:30AM

కుటుంబసభ్యులు కానీ.. బంధు మిత్రులు కానీ.. ఆఫీసులో సహోద్యోగులు కానీ నిత్యం ఇంతమందిని చూస్తుంటాం.. మరి వీరందరివి వేరు వేరు మనస్తత్వాలు. మనతో ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వ్యక్తిత్వం వేరు. మరి వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడం ఎలా..? ఒక చిన్న ఐస్‌క్రీమ్‌తో ఈ చిక్కు ముడి విప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=WuXFWRrbPdc

 

google-ad-img
    Related Sigment News
    • Loading...