Latest News
ఉమన్ ఆఫ్ ద మ్యాచ్ అనుష్క?
posted on: Feb 18, 2015 1:08PM

మొన్నటి ఇండియా - పాకిస్థాన్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యాడు. అయితే ఆయన లవర్, హీరోయిన్ అనుష్క శర్మ మాత్రం తాను ఉమన్ ఆఫ్ ద మ్యాచ్ అంటోంది. అలా ఎందుకు అంటోందో ఒక్క నిమిషం నిడివి వున్న ఈ వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది.
Latest YouTube Trending Video NEWS






