TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్...

Published on: Mon Mar 13, 2017 5:52PM


ఐసీసీ  టెస్టు క్రికెట్‌ ర్యాంకింగ్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి పడిపోయాడు. ర్యాంకింగ్ లో  ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ 936పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా...న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ రెండో స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 130పరుగులతో రాణించడంతో టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో జో రూట్‌ మూడో స్థానానికి పడిపోయాడు. దీనివల్ల మూడో స్థానంలో ఉన్న కోహ్లీ నాలుగో స్థానానికి పడిపోయారు. మరో భారత ఆటగాడు చతేశ్వర పుజారా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.