ఏపీలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు.. చంద్రబాబు పేషీలోని ఐఏఎస్ లకు నో పోస్టింగ్స్!!
Published on: Sat Jun 22, 2019 3:33PM

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీగా ఐఏఎస్ లను బదిలీ చేశారు. ఏకంగా 42మంది మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంతా అవినీతిమయంగా మారినట్లు భావించిన జగన్, తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతికి చెక్ పెట్టాలని నిర్ణయించి ఈ బదిలీలు చేసారని సమాచారం. గతంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడి పేషిలో పనిచేసిన సతీష్ చంద్ర, రాజమౌళి, సాయిప్రసాద్ లకు పోస్టింగులు ఇవ్వలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అధికారులను జిఎడికి అటాచ్ చేసారు.
ఇక శాఖల వారీగా బదిలీల వివరాలు చూస్తే...
.jpg)


