పిల్లలు లో అధిక చురుకుదనం..

 

చిన్న పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ గురించి మీకు తెలుసా? అయితే, అది పిల్లలకి మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా? అది అలా ఉంచితే, తల్లిదండ్రులు మాత్రం ఈ లక్షణాలు ఉన్న పిల్లలతో విసిగి వేసారుతున్నాం అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల్లో హైపర్ ఆక్టివిటీ విషయంలో డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారు చెప్పే సూచనల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=86LHoqhb42E