Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మందు బాబులకు షాక్..రెండు రోజులు వైన్స్ బంద్
posted on: Jul 10, 2025 6:18PM

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్బంగా హైదరాబాద్లో ఈ నెల 13, 14 తేదీల్లో వైన్స్ షాపులు మూతపడనున్నాయి. ఈ నెల 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ నార్త్ హైదరాబాద్లో వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం దుకాణాలు ఈ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు.బోనాల పండగ సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ముందస్తుగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు.



.webp)


