ఆ ముగ్గురికి శాఖల కేటాయింపు?
Published on: Mon Feb 6, 2012 1:22PM
హైదరా
బాద్ : రాష్టమ్రంత్రివర్గంలోకి కొత్తగా తీసుకున్న ముగ్గురికి మంత్రిత్వ శాఖలు సైతం కేటాయించినట్టు తెలుస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మెడికల్ ఎడ్యుకేషన్, ప్రసాద్‌కుమార్‌కు చేనేతజౌళి శాఖలను కేటాయించినట్టు సమాచారం. అదేవిధంగా కొండ్రు మురళికి రోడ్లు, భవనాల శాఖను కేటాయించినట్టు సమాచారం.


