TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హుజురాబాద్ తొలి రౌండ్ లో ఈటలకు ఆధిక్యం... 

Published on: Tue Nov 2, 2021 9:30AM

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ లోని ఎస్సాఆర్ఆర్ కాలేజీలో ఓట్లను లెక్కిస్తున్నారు. ఈవీఎమ్ ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ లో బీజేపీకి లీడ్ వచ్చింది. హుజురాబాద్ మండలానికి సంబంధించిన ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్ లో మొత్తం 9 వేల 894 ఓట్లను లెక్కించారు. 

హుజురాబాద్ తొలి రౌండ్

మొత్తం ఓట్లు   9894 
టీఆర్ఎస్  4444
బీజేపీ      4610
కాంగ్రెస్  119
తొలి రౌండ్ లీడ్  116 బీజేపీ