Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ముద్దులిస్తా బికినీ మాత్రం వేయను
posted on: Jul 28, 2014 11:16AM

పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్‌కి లైఫ్‌లో క్లారిటీ చాలా ఎక్కువగా వున్నట్టు కనిపిస్తోంది. అందుకే కొన్ని ‘బోల్డ్’ విషయాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తోంది. ఈ భామ బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. హిందీలో ఆమె తొలి చిత్రం ఇమ్రాన్ హష్మీ హీరోగా నటించిన ‘రాజా నట్వర్‌లాల్’. ఈ సినిమా ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇమ్రాన్ హష్మీ నటించిన ఏ సినిమాలో అయినా లిప్ టు లిప్ కిస్ లేకుండా వుంటుందా? కచ్చితంగా వుండదు. అలాగే ‘రాజా నట్వర్‌లాల్’ సినిమాలో కూడా బోలెడన్ని లిప్ టు లిప్ కిస్సులున్నాయి. ఈ కిస్సు సీన్లలో హుమైమా మాలిక్ చాలా ఇన్వాల్వ్ అయిపోయిన నటించిందని, కిస్సుల విషయంలో ఇమ్రాన్ హష్మీ కంటే నాలుగాకులు ఎక్కువే చదివినట్టుగా హుమైమా మాలిక్ వుందని అనుకుంటున్నారు. హుమైమా కూడా తాను ఇమ్రాన్ హష్మీతో ముద్దు సీన్లలోనటించడానికి పెద్దగా ఇబ్బందేమీ పడలేదని, హాయిగా ముద్దులిచ్చేశానని చెబుతోంది. ముద్దుల విషయంలో ఓకే.. ఎన్ని ముద్దులు కావాలన్నా ఇచ్చేస్తాను. కానీ బికినీ వేయమంటే మాత్రం నా వల్ల కాదని హుమైమా క్లియర్‌గా చెప్పేస్తోంది. దేవుడా.. బికినీ విషయంలో కొంతకాలానికైనా హుమైమా మనసు మారేట్టు చూడు అని బాలీవుడ్ కోరుకుంటున్నట్టు సమాచారం.


.jpg)
.jpg)


