Why Do We Get Angry ?
Published on: Thu Feb 15, 2018 1:47PM
.jpg)
కోపం అంటే ఎవరు కూడా నచ్చని, లేదా మెచ్చని అంశం. కానీ, సందర్భాన్ని బట్టి మనకు తరచుగా కోపం వస్తుంది. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది. ఎవరయినా మీ వ్యక్తిగత పరిధిలోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే వస్తుంది. కరెక్ట్ గా చెప్పాలి అంటే కోపం అనేది ఏదో ఒక నచ్చని విషయానికి మనం ఇచ్చే రియాక్షన్. కోపం గురించి మరిన్ని అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=uKAoOTwGR_Q


