How To Stop Seeking Validation ?

 

జీవితంలో ఓడిపోయాం అని... అందరు అవాయిడ్ చేస్తున్నారని... బాధ పడుతున్నారా? ఒకవేళ మీ జీవితంలో వెనక్కి వెళ్లాల్సిన అవకాశం వస్తే, మీరు ఇంతకు ముందు వీటికి భయపడేవారో అవగాహన వస్తుంది. ఉదాహరణకి, ఓడిపోతామేమోనని భయం, రిజెక్ట్ చేస్తారేమో అని భయం. మనం చిన్నప్పటి నుండి ఒకరి నిర్ణయం పై ఆధారపడడం మొదలు పెడతాం. ఈ స్టేట్ అఫ్ మైండ్ నుండి బయటపడడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=tzaXoOy-QRo

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu