ఎగ్జామ్స్ లో మంచి మార్కులు రావాలంటే ఇలా చేయండి...

పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అంటేనే, పిల్లల్లో ఒక రకమయిన భయం మొదలవుతుంది. డేట్స్ దగ్గరికి వస్తున్న కొలది టెన్సన్స్ మరింత పెరుగుతుంది. అది బాగా చదివే స్టూడెంట్స్ అయినా, ఒక మోస్తరు చదివే వాళ్ళు అయినా. మరి, ఎగ్జామ్స్ వల్ల కలిగే భయాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=APST1NyiefM