TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హర్యానా ముఖ్యమంత్రి రాజీనామా

Published on: Sun Oct 19, 2014 7:32PM

హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకికి పంపారు. ప్రస్తుత శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

హర్యానా మొత్తం స్థానాలు – 90

బీజేపీ – 47

కాంగ్రెస్ – 15

ఐఎన్ఎల్డీ –19

హెచ్ జేసీ – 2

ఇతరులు – 7