హిజ్బుల్ ముజాహిదీన్‌ ముఠా సభ్యులు అరెస్ట్...

posted on: Mar 27, 2017 5:35PM

 

జమ్మూకశ్మీర్ లోని ఉకుల్గాం జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...