TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హిమాచల్ విద్యార్థుల కుటుంబాలకు 5 లక్షలు: కేసీఆర్

Published on: Sat Jun 14, 2014 12:46PM

 

హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్థుల తల్లిదండ్రుల కడుపు కోతని ఎవరూ తీర్చలేరు. అయితే తెలంగాణ ప్రభుత్వం తనవంతు బాధ్యతగా హిమాచల్ ప్రదేశ్ ప్రమాద బాధితులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. బియాస్ నదిలో గల్లంతై మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.