TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వనమా ఎన్నిక చెల్లదు.. హైకోర్టు సంచలన తీర్పు

Published on: Tue Jul 25, 2023 12:12PM

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన  కోర్టు మంగళవారం (జూలై 25)న  తీర్పు వెలువరించింది. కాగా ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ వనమాపై పిటిషన్ దాఖలు చేసిన జలగం వెంకట్రావు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.