TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీహెచ్ఎంసీ ఎన్నికలపై హైకోర్టు.. ఇప్పుడు ఎందుకు కుదించారు..

Published on: Thu Jan 7, 2016 12:09PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించడంపై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియను ఎందుకు కుదించారని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో జనవరి 31 లోగా హైకోర్టు ఇచ్చిన గడువు ముగుస్తుందని..జనవరి 31 లోగా ఎన్నికలు ముగించాలన్న ప్రక్రియతో కుదించామని.. టీఎస్ ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీనికి గతంలో మేం ఇచ్చిన సమయంలోగా ఎన్నికలు నిర్వహించలేదు.. ఎన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారో స్పష్టంగా చెప్పాలి..ప్రభుత్వం స్పష్టంగా సమయం చెబితే గడువు పొగిడిస్తామని హైకోర్టు తెలిపింది.