కల్లు తాగిన హీరోయిన్.. వీడియో...
Published on: Sat Jan 31, 2015 9:03AM

కన్నడ సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం కన్నడ, తెలుగు, తమిళ సినిమా రంగాలకు షటిల్ సర్వీస్ చేస్తున్న సంజన ఈమధ్య రోడ్డుమీదే కల్లు తాగి ఎంజాయ్ చేసింది. కల్లు ప్రకృతిసిద్ధంగా లభించిన వరప్రసాదమని, కల్లు తాగితే ఆరోగ్యం కూడా బాగుంటుందని చెబుతోంది ఆ వీడియో చూడండి..


