Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హీరో వెంకటేష్‌కి నోటీసులు
posted on: Nov 19, 2014 11:22AM

ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌కి గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఇంతకీ ఆయన చేసిన నేరం, పాపం ఏమిటంటే, ఆయన ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో తన స్థలంలో నిర్మాణాలు కడుతున్నారు. ఈ నిర్మాణాన్ని అనుమతి లేకుండా చేస్తున్నారంటూ జీహెచ్ఎంపీ సర్కిల్ 10 టౌన్ ప్లానింగ్ అధికారులు మంగళవారం నాడు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణాల మీద పది రోజులలోగా జీహెచ్ఎంసీకి వివరణ ఇవ్వాలని లేకపోతే నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు.






