తిరుమలలో భారీ వర్షం.. ఘాట్ లో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం

posted on: Nov 30, 2023 8:19AM

తిరుమలలో భారీ వర్షం కురిసింది. నాలుగు మాడ వీధులలోనూ నీరు నిలిచింది. భారీ వర్షంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో పెద్దగా సమస్యలు తలెత్తలేదని అధికారులు అంటున్నారు.

అయితే భారీ వర్షాల నేపథ్యంలో తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...