TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ కు భారీ వర్ష సూచన

Published on: Mon Sep 23, 2024 5:57AM

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసి అవకాశం ఉందని పేర్కొంది.

సోమవారం (సెప్టెంబర్ 23) నుంచి బుధవారం (సెప్టెంబర్ 25) వరకూ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయిని పేర్కొంది.

హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా మంగళవారం(అక్టోబర్ 24)న భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది.  లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.