TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమానంలో గుండె ప్రయాణం

Published on: Wed Sep 3, 2014 3:51PM

 

ఓ గుండె విమానంలో ప్రయాణించింది. బెంగుళూరు నుంచి చెన్నైకి ఆ గుండె ప్రయాణించింది. అవును... బెంగుళూరులో మరణించిన ఒక వ్యక్తి గుండెను చెన్నైలో గుండె అవసరం వున్న వ్యక్తికి అమర్చాలని వైద్యులు భావించారు. దాంతో మరణించిన వ్యక్తి గుండెని తీసుకుని ప్రత్యేక విమానంలో బెంగుళూరు నుంచి చెన్నైకి వెళ్ళారు. త్వరలో చైన్నైలోని పోర్టీన్ ఆస్పత్రిలో జరిగే శస్త్ర చికిత్సతో పేషెంట్‌కి ఆ గుండెను అమర్చనున్నారు.