జామకాయ తింటే బరువు తగ్గుతారా..?

రోజుకో ఆపిల్ తింటే రోగాలన్నీ తగ్గిపోతాయి అంటుంటారు. కానీ, ఆపిల్ సామాన్యులకి అందుబాటులో ఉందని పండు. పైగా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆపిల్ తినడం శ్రేయస్కరం కాదు. మరి అందరికీ అందుబాటులో ఉంటూ, ఆరోగ్యానికి మేలు చేసే ఫలం ఏది అంటే జామకాయ అని చెప్పొచ్చు. మరి జామకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=88N0gDujhMA