TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోహిత్ పుట్టిన రోజు.. హెచ్ సీయూలో దీక్ష..

Published on: Sat Jan 30, 2016 9:05AM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు రోహిత్ జన్మదినం సందర్బంగా హెచ్ సీయూలో విద్యార్ధులు దీక్ష చేపట్టారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోహిత్ జన్మదినం సందర్బంగా మరోసారి హెచ్ సీయూ వచ్చి అక్కడ విద్యార్ధులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు సాయంత్రం వరకూ దీక్షలో పాల్గొనున్నట్టు తెలుస్తోంది.