హెచ్‌సీయూకి రాహుల్ గాంధీ
Published on: Tue Jan 19, 2016 10:08AM
.jpg)
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటిలో దళిత విద్యార్ది రోహిత్ ఆత్మహత్య చేసుకొని మరణించిన నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరిపేందకు ఇప్పటికే కేంద్రం నుండి ద్విసభ్య కమిటీ యూనివర్శిటీ చేరుకుంది. రోహిత్ ఆత్మహత్యపై విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా యూనివర్శిటీకి రానున్నారు. రోహిత్ ఆత్మహత్యపై ఆయన వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.


