TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోహిత్ ఆత్మహత్యపై నివేదిక ఇవ్వనున్న కమిటీ.. హెచ్ సీయూకి కేజ్రీవాల్

Published on: Thu Jan 21, 2016 9:21AM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ ఆత్మహత్య పై కేంద్రం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ద్విసభ్య కమిటీ రోహిత్ ఆత్మహత్య గురించిన వివరాలు సేకరించగా దానిని సంబంధించిన నివేదికను ఈరోజు సమర్పించనుంది. మరోవైపు యూనివర్శిటిలో విద్యార్ది సంఘాలు ఇంకా ఆందోళనలు చేపడుతునే ఉన్నారు. రోహిత్ ఆత్మహత్య బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మాయవతి ఈరోజు మధ్యాహ్నం హెచ్ సీయూకి రానున్నారు.