హెచ్ సీయూలో ఉద్రిక్తత.. వీసీ నివాసం పై దాడి


 

హెచ్ సీయూలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీగా అప్పారావు మళ్లీ పదవీ బాధ్యతలు చేపట్టడంతో విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వీసీ నివాసం పై దాడిచేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. వీసీ అప్పారావు రాజీనామా చేయాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు.