TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హరీష్‌రావుకు గాయాలు

Published on: Wed Aug 19, 2015 11:45PM

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావు గాయాల పాలయ్యారు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ వుండగా అకస్మాత్తుగా జారి కింద పడిపోయారు. దాంతో ఆయన నడుము, కాలు వద్ద గాయాలు అయ్యాయి.