పార్టీకి,హరికృష్ణతో తేడాలులేవు స్పష్టం చేసిన సుజనా
Published on: Fri Jan 20, 2012 10:12AM
విశా
ఖపట్నం: పార్టీకి, హరికృష్ణకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి స్పష్టం చేశారు. బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేయాలనేది పార్టీ పొలిట్‌బ్యూరో నిర్ణయిస్తుందని ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కాగా వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తానని బాలకృష్ణ ప్రకటించిన విషయం తెలిసిందే.


