TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పవన్ కళ్యాణ్ తో మిర్చి భామ

Published on: Mon Jul 8, 2013 3:51PM

 

Hamsa Nandini Pawan Kalyan, Pawan Kalyan Hamsa Nandini

 

 

హీరోయిన్ హంసా నందిని బంఫర్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చిందులేసే అవకాశం హంసా నందిని కి దక్కింది. 'అత్తారింటికి దారేది' చిత్రంలో ఐటెం సాంగు కోసం దర్శకుడు త్రివిక్రమ్ ఈమెను ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మిర్చి" సినిమాలో మిర్చి మిర్చి అంటూ అంటూ తన అందం, డాన్సులతో అదరగొట్టిన హంసనందినికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.ఇప్పటికే నాగార్జునతో కలిసి "భాయ్" చిత్రంలో ఓ కత్తి లాంటి మాస్ సాంగ్ లో నటించేసింది. ఇపుడు పవన్ తో ఐటెం సాంగ్ చేసే డేట్ కోసం హంస ఎదురుచూస్తుందట. ఈసినిమా తరువాత టాలీవుడ్ లో మరిన్ని ఐటెం అవకాశాలు అవకాశాలు వస్తాయనే ఆశతో ఉంది.