TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వ్యభిచారం.. సినీ నటి అరెస్టు!

Published on: Sat Aug 2, 2014 10:48AM

 

గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక సినీ నటి హైదరాబాద్‌లో వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ నగరానికి చెందిన ఆ నటి పలు గుజరాతీ సినిమాల్లో నటించింది. ఏవో చిన్నా చితకా పాత్రలు కాకుండా మంచి గుర్తింపు తెచ్చిన పాత్రలే ధరించింది. ఆమె హైదరాబాద్ నగరంలోని సోమాజీగూడలోని ఒక హోటల్‌లో వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తూ వుండగా పంజాగుట్ట పోలీసులు ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమె ప్రస్తుతం పోలీసుల అదుపులో వుంది. శనివారం కోర్టుకు హాజరు పరుస్తారని తెలుస్తోంది.