TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వదోదరలో బీజేపీ గెలుపు

Published on: Tue Sep 16, 2014 10:52AM

 

ప్రధాని నరేంద్ర మోడీ కంచుకోట అయిన వడోదర పార్లమెంట్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ మరోసారి కైవసం చేసుకుంది. వడోదర లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌ బెన్ భట్టా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్పై లక్షా 83 వేల ఓట్ల మెజార్టీతో రంజన్ బెన్ గెలుపొందారు. నరేంద్ర మోడీ వడోదర స్థానం నుంచి గెలుపొంది ఎంపీ పదవికి రాజీనామా చేసి, వారణాసి స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. విషయం విదితమే. వదోదర స్థానంలో మొత్తం 2,86,880 ఓట్లు పోల్ అవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి 1,04,540 ఓట్లు గెలుచుకున్నారు.