TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మేయర్ పగ్గాలను చేపట్టిన ఎంఐఎం

Published on: Tue Jan 3, 2012 8:32AM

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కొత్త మేయర్గా అహ్మద్నగర్ కార్పోరేటర్ మొహ్మద్ మజీద్ హుస్సేన్ని ఎంఐఎం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఎంఐఎం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్, ఎంఐఎం ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది ఎంఐఎం కార్పోరేటర్ మేయర్గా ఉంటారు. 21 సంవత్సరాల తరువాత మేయర్ పగ్గాలను ఎంఐఎం చేపట్టబోతోంది.