TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోవిందకు బుల్లెట్ గాయాలు... పరిస్థితి విషమం 

Published on: Tue Oct 1, 2024 10:14AM

బాలివుడ్ నటుడు గోవిందకు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ కావడంతో బుల్లెట్లు శరీరంలో  దూసుకెళ్లాయి. దీంతో గోవిందకు తీవ్రగాయాలై రక్తసిక్తమయ్యారు. తన లైసెన్సె డ్ గన్ శభ్రం చేస్తుండగా ఈ దుర్ఘట జరిగింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. వెంటనే ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనాకరంగా ఉందని 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతున్నట్లు వైద్యులు తెలిపారు.