పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే..?

 

మార్చి నెల వస్తుందంటే విద్యార్థులు వారి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. అల్లరికి, ఆటపాటలకు చెక్ పెట్టేసి పిల్లలంతా నైటౌట్లు, కంబైన్డ్ స్టడీలతో బిజీగా ఉంటారు. అలాగే వారి దగ్గరే ఉండి పిల్లల్ని చదవిస్తుంటూ ఉంటారు తల్లిదండ్రులు. అయితే చాలా సులభంగా పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే ఏం చేయాలి..? డాక్టర్ పూర్ణిమా నాగరాజ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=yPlcHdW9K9U