TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఛత్తీస్ గడ్ లో యువతి నగ్నంగా చిత్రీకరించిన దుండగులు

Published on: Mon Jul 16, 2012 1:31PM

Girl stripped, Girl stripped in chhattisgarh, chhattisgarh Girl stripped, chhattisgarh Girl stripped videoగౌహతిలో బాలికపై జరిగిన దారుణం మరిచిపోక ముందే, ఛత్తీస్ గడ్ లో యువతిపై జరిగిన మరో దారుణం బయటపడింది. ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ లో ఆకతాయి యువకులు ముఠాలుగా ఏర్పడి పర్యాటక ప్రాంతాలకి వచ్చే వారిని దోచుకుంటున్నారు. తాజాగా ఒక దారుణమైన సంఘటన బయట పడింది. ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్ తో బర్త్ డే జరుపుకోవడానికి పర్యాటక ప్రాంతానికి వస్తే, తాగిన యువకులు ముగ్గురు వారి దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించారు. వారికీ అడ్డువచ్చిన యువతి బాయ్ ఫ్రెండ్ ని కొట్టి, అతని వద్ద ఉన్న సెల్ ఫోన్, డబ్బులు తీసుకొని అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ తరువాత అమ్మాయి బట్టలు విప్పించి నగ్నంగా వీడియో చిత్రీకరించారు. ఈ ఘటనని యమ్ యమ్ యస్ రూపంలో అందరికి పంపుతున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి పిర్యాధులు అందలేదని పోలీసులు చెబుతున్నారు.