Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఛాన్స్ ఇస్తానని చెరిచాడు
posted on: May 2, 2015 3:50PM

సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పటం, వారి మాటలు విని కొంతమంది మోస పోవటం చూస్తూనే ఉంటాం. రాజస్థాన్ కు చెందిన ఓ యువతి కూడా సినిమా రంగానికి వెళ్లాలని, హీరోయిన్ గా ఎదగాలని అనుకొని మోసపోయింది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ముంబైకి చెందిన ఓ నగల వ్యాపారి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. జైపూర్ లోని ఓ హోటల్ గదిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై జైపూర్లోని శ్యాంనగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు.


.jpg)



