TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బెడ్రూమ్ లో దాచుకున్న హీరోయిన్

Published on: Fri Apr 19, 2013 9:11AM

from Fan

 

తాజా అందాల మలయాళ చిన్నది, నటి అమలాపాల్ కు ఒక వీరాభిమాని అరుదైన బహుమతిని బహూకరించాడు. అమలాపాల్ మోడలింగ్ చేస్తున్న సమయం నుండి నేటి సినిమాల వరకూ ఒక అందమైన ఫోటో ఆల్బమ్ కు ఇచ్చాడు. అది చూసిన అమలాపాల్ తెగ మురిసిపోయి, ఆనందించిందట. ఆ ఆల్బమ్ ను తన బెడ్ రూమ్ లో దాచుకున్నానని చెబుతోంది. ఇంతకీ ఆ వీరాభిమాని ఎవరూ అని ఆరా తీస్తే అమలాపాల్ నోరు మెదపడం లేదు. ఎంతైనా హీరోయిన్ కదా అంత తొందరగా ఎలా బయటపడుతుంది