గ్రేటర్ ఫలితాలు.. సెంచరీ కొట్టిన టీఆర్ఎస్..!
Published on: Fri Feb 5, 2016 3:58PM
.jpg)
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖైవసం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉన్న 150 డివిజన్లలో టీఆర్ఎస్ దాదాపు వంద స్థానాలకు పైగా సీట్లను కైవసం చేసుకోనున్నట్టు సమాచారం నగరం నలుమూలలా ఒక పాతబస్తీ తప్ప అన్ని చోట్లా టీఆర్ఎస్ దే హవా.
ప్రస్తుత గ్రేటర్ ఫలితాలు
టీఆర్ఎస్ - 102
టీడీపీ - బీజేపీ - 11
కాంగ్రెస్ - 3
ఎంఐఎం - 33
ఇతరములు - 1


