TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రేటర్ ఎన్నికలు.. ఎక్కడ ఎంత శాతం..

Published on: Fri Feb 5, 2016 2:34PM

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అయితే పురానాపూల్ లో రీ పోలీంగ్ జరుగుతన్న కారణంగా సాయంత్రం 5 గంటల తరువాతే ఫలితాలు వెల్లడించడం జరుగుతుందని అధికారులు తెలుపుతున్నారు. కాగా గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చాలా చోట్ల చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది.

రామచంద్రాపురం - 58.30 శాతం
యూసఫ్ గూడ - 35.92 శాతం
చర్లపల్లి - 57 శాతం
మెహదీపట్నం - 34.28 శాతం
విజయ్ నగర్ కాలనీ - 34.51 శాతం
రెయిన్ బజార్ - 35.82 శాతం
సైదాబాద్ - 36.27 శాతం
సరూర్ నగర్ - 37.89 శాతం